ఢిల్లీలో ఎయిమ్స్‌ డాక్టర్‌ ఆత్మహత్య

SUICIDE
SUICIDE

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పని చేస్తున్న మనీష్‌ శర్మ అనే సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ భవనంపై నుండి ఆత్మహత్మకు పాల్పడ్డాడు అతడి భార్య తృప్తి దేశా§్‌ు కుడా డాక్టరే తనతో గోడవ కారణంగా మంగళవారం రాత్రి అతడు ఆత్మహత్య చేసుకున్నాట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.