డి సి ఛైర్మ‌న్‌పై సిబిఐ కేసు న‌మోదు

 

Venkatrami reddy
Venkatrami reddy

డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వి.వెంకట్రామిరెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. డీసీహెచ్ఎల్ లో 2011లో ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఐఆర్డీఏ నిబంధనలకు విరుద్దంగా డిబెంచర్లు కొనుగోలు చేసినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.30.54 కోట్ల నష్టం వాటిల్లినట్లు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. డీసీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులపై సీబీఐ కేసు నమోదు చేసింది.