జిఎస్టీలో ఇబ్బందులుందనే చర్చలు

Jaitley
Jaitley

జిఎస్టీలో ఇబ్బందులుందనే చర్చలు

చెన్నై: జిఎస్టీ అమలులో అనేక ఇబ్బందులు ఉంటాయనే విషయం తమకు తెలుసనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు.. ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన జిఎస్టీ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు.. జిఎస్టీ అమలుకు ముందు అనే విషయాలపై విస్తృతంగా చర్చించామని ఆయన తెలిపారు.