జయలలిత ఆరోగ్యంపై పిటిషన్‌ కొట్టివేత

madras court
Madras High Court

జయలలిత ఆరోగ్యంపై పిటిషన్‌ కొట్టివేత

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్యోగ పరిస్థితిపై వేసిన పిటిషన్‌ను మద్రాసు కోర్టు కొట్టివేసింది. చికిత్స ఎన్నిరోజులు అన్నది ఎవరూ చెప్పలేరని, తెలిపింది. పిటిషన్‌ పబ్లిక ఇంట్రస్ట్‌గా లేదని, పబ్లిసిటీ ఇంట్రెస్టులా ఉందనిపేర్కొంది. కేవలం 2 నిమిషాల్లోనే పిటిషన్‌పై వాదనలు ముగించింది.