జమ్మూ గవర్నర్‌తో మాట్లాడిన రాజ్‌నాధ్‌

Rajnath Singh
Rajnath Singh

జమ్మూ గవర్నర్‌తో మాట్లాడిన రాజ్‌నాధ్‌

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాధ్‌ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్రమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ వోరాతో మాట్లాడారు.. తాజా పరిస్థితిపై గవర్నర్‌ సమీక్షించారు. ఇంటర్నెట్‌ , మొబైల్‌ సేవలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.. ప్రధాని మోడీకి పరిస్థితిని హోంమంత్రి వివరించారు.