జపాన్‌ పర్యటన

Sunil lamba
Sunil lamba

నేడు జపాన్‌ పర్యటన

 

న్యూఢిల్లీ: నావికాదళం అధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా ఇవాళ జపాన్‌కు బయలుదేరనున్నారు. ఇరుదేశాల మధ్య నావికాదళ సంబంధాలు మరింత బలోపేతం చేయటం తదితర అంశాలపై జపాన్‌ నావికాదళ అధికారులతో ఆయన భేటీ అవుతారు.