ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల అరెస్ట్‌

Arrested 1
Arrested

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో సుకుమా జిల్లాలో 12మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశారు. భద్రా బలగాల కూంబింగ్‌లో భాగంగా సుకుమా జిల్లాలో 12మంది మావోయిజ్టులను తరసపడడంతో భద్రతా బలగాలు అరెస్ట్‌ చేశాయి. కిష్టాపురం దాడి ఘటనతో ప్రమేయం ఉన్న 12మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశారు.