చైనా ఓడలు కదలికల గురించి తెలుసు

Suneel Lamba
Navy Chief Suneel Lamba

చైనా ఓడల కదలికల గురించి తెలుసు

న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో చైనా ఓడలు, సబ్‌మెరీన్ల కదలికల గురించి తెలుసుననీ, వాటిపై నిశిత పరిశీలన ఉంచామని భారత నేవీ చీఫ్‌ సునీల్‌ లంబా పేర్కొన్నారు. భారత నౌక పాక్‌ ప్రాదేశిక జలాలలోకి ప్రవేశించిందన్న పాక్‌ మాటలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.