చెన్నైలో ఓటేసిన స్టాలిన్‌

Stalin in President Polling
talin in President Polling

చెన్నైలో ఓటేసిన స్టాలిన్‌

చెన్నై: డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కువినియోగించుకున్నారు.. తమిళనాడు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో స్టాలిన్‌ ఓటు వేశారు.