చెనైలో మళ్లీ ఐటీ దాడులు

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

తమిళనాడు: చెన్నైలో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దాదాపు 70 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. షాపింగ్‌మాల్స్‌, బంగారం షాపుల్లో, శరవణ స్టోర్‌, లోటస్‌ గ్రూప్‌, రేవతి గ్రూప్‌తో పాటు ఇతర కంపెనీలపై కూడా ఐటీ దాడులు చేస్తుంది. అంతేకాక కోయంబత్తూరులోనూ ఐదు చోట్ల ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది.