చిన్నారిపై బాలుడి దుశ్చర్య

Sexual Abuse
Sexual Abuse

హర్యానా: అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిపై 15ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హిసర్‌లో జరగింది. చిన్నారి ఇంటి పొరుగున ఉండే బాలుడు, చిన్నారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిన్న సాయంత్రం ఈ ఉదంతం జరిగింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిని అదుపులోకి తీసుకొని జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ ముందు హాజరుపరిచారు.