గౌరి లంకేశ్ హ‌త్య  చాలా భాధాక‌రంః ఏఆర్ రెహ‌మ‌న్

ar rahaman
ar rahaman

ముంబయి: ఈ నెల 5న ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరి లంకేశ్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా
నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఏ.ఆర్‌ రెహమాన్ స్పందిస్తూ ‘ఇది చాలా బాధాకరం.
గౌరి లంకేశ్‌ను చంపేశారని తెలియగానే చాలా బాధపడ్డా. భారతదేశంలో మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకూడదనిఆశిస్తున్నాను.
ఇలాంటివి మళ్లీ జరిగితే ఇది నాదేశం కాదు. నా దేశం ప్రగతిశీలగా ఉండాలి’ అని పేర్కొన్నారు.