గురుగ్రామ్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

Rape
Rape

గురుగ్రామ్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

హర్యానా: ఇక్కడి గురుగ్రామ్‌లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. శనివారం రాత్రి మహిళలుకారులో అపహరించి దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.