గవర్నర్‌ బంగళాలో మాంసాహారంపై నిషేధం

Kiran bedi
Kiran bedi

గవర్నర్‌ బంగళాలో మాంసాహారంపై నిషేధం

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌గవర్నర్‌ కిరణ్‌బేడీ పెటాకుమద్దతు పలికారు..గవర్నర్‌ బంగళా (రాజ్‌నివాస్‌)లో మాంసాహారంపైనిషేధం విధించారు. ఈమేరకు ఆమె చేసిన ఒక ట్వీటర్‌లో ప్రభుత్వ కార్యక్రమాల్లోమాంసాహారాన్ని నిషేధించాలని పెటా ప్రదాని మోడీకి చేసిన విజ్ఞప్తిని స్వాగతించారు.. పెటాకు మద్దతుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బంగళాలో మాంసాహారాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు.