గంటకుపైగా క్యూలో కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌

IMG1

Jaipur: బికనేర్‌లోని కిసామిదేశార్‌లో ఉన్న 172వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఇవిఎంలు మొరాయించాయి. ఇక్కడ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ గంటకుపైగా క్యూలో నిలబడ్డారు.