కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యెలకు సిఎం హెచ్చరిక

kumara swami, karnataka cm
kumara swami, karnataka cm

బెంగాళూరు: కాంగ్రెస్‌ ఎమ్యెల్యెలు సిద్ధరామయ్య సిఎం కావాలంటూ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని కర్ణాటక సిఎం కుమారస్వామి కాంగ్రెస్‌ పార్టీ పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఆ పార్టీ ఎమ్మెల్యెలను అదుపులో ఉంచకోవాలని హెచ్చరించారు. ఈవిధంగానే వాళ్లు వ్యవహరించాలని భావిస్తే నేను సిఎం పదవికి రాజీనామా చేస్తానని కుమారస్వామి స్పష్టం చేశారు.