కన్నడ హీరోలపై రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు

 

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో సీనియర్‌ నటులు శివరాజ్‌ కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, సుదీప్‌, కేజీఎఫ్‌ ఫేం నటుడు యశ్‌, నిర్మాతలు విజయ్‌ కిరంగదూరు, సీఆర్‌ మనోహర్‌, రాక్‌లైన్‌ వెంటకేశ్‌ తదితరుల ఇళ్లలో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు.