కన్నడ సీని ప్రముఖల ఇళ్లలో ఐటీ తనిఖీలు

 

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

బెంగాళూరు: ఐటీ అధికారులు ఈరోజు పలువురు కన్నడ నటినటుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగాళూరు సదాశివనగర్‌లోని పునీత్‌ రాజ్‌కుమార్‌ నివాసంల సహా.. మన్యతా టెక్‌ పార్క్‌లోని ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్‌కు చెందిన ఇంట్లోను ఐటీ అధికారులు తనఖీలు చేస్తున్నారు. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, నటుడు సుదీప్‌, కేజీఎఫ్‌, హీరో యశ్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంతేకాక నటీనటులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 25 చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం.