కదిలింది కర్షక దండు

CPM MARCH
CPM MARCH

కదిలింది కర్షక దండు

మహారాZను కుదిపేస్తున్న రైతు ప్రభంజనం
నేడే ‘మహా అసెంబ్లీ ముట్టడి
దక్కని మద్దతు ధరలు.. పెరుగుతున్న అప్పులు
కొనసాగుతున్న ఆత్మహత్యలు
ఉద్యమ బాటలో ఎపి, తెలంగాణ అన్నదాతలు?

హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, షరతులులేని వ్యవ సాయ రుణాలను మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో మహారాష్ట్ర రైతులు ఐక్యంగా చేపట్టిన మహోద్యమం తెలుగు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకం కానుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది.