ఓపిఎస్‌తో పాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

panneer selvam1
O Panneer selvam

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఒ పన్నీర్‌ సెల్వంతో పాటు 11మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోరుట తోసిపుచ్చింద. గత ఏడాది ఫిబ్రవరి 17న ఎడప్పడి కె.పళనిస్వామి ముఖ్యమంత్రిగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పళనిస్వామితో పాటు 11మంది శాసనసభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పళనిస్వామితో పాటు శాసనసభ్యులప అనర్హత వేటు వేయాలని కోరుతూ డిఎంకె నాయకుడు అర్‌ సక్కరపణి హైకోర్టులో కేసు వేశారు. దీనిని హైకోర్టు కొట్టివేసింది.