ఒడిసాలో పిడుగుపాటు: 14 మంది మృతి

Thunder
Thunder

ఒడిసాలో పిడుగుపాటు: 14 మంది మృతి

పిడుగుపాటుకు 14 మంది మృత్యువాతపడ్డారు.. మరో ఆరుగురు గాయపడ్డారు.. బాలేశ్వర్‌, బద్రత్‌, రాజ్‌పూర్‌, కేంద్రపడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడటంతో 14 మంది మృత్యువాతపడ్డారు.