ఒంటరిగానే పోటీ చేస్తా: కమల్‌

Kamal hassan
Kamal hassan

చెన్నై: సినినటుడు కమల్‌ తమిళనాడులోని 20 నియోజకవర్గాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో ఎంఎన్‌ఎం ఒంటరిగా పోటీ చేస్తుందని  తెలిపారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌తో కలిసి సాగే అంశాన్ని పరిశీలిస్తానని, కాకుంటే డీఎంకే నుంచి కాంగ్రెస్‌ విడిపోతేనే అది సాధ్యమని కమల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.