ఏపికి న్యాయం చేయలంటూ టిడిపి ఎంపిల నిరసన

TDP MPs
TDP MPs

న్యూఢిల్లీ: ఏపికి న్యాయం చేయాలంటూ ఢిల్లీ టిడిపి ఎంపీలు తమన నిరసనను కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి పార్లమెంట్‌ గాంధీ విగ్రహం ఎదుట టిడిపి ఎంపీలు నిరసనకు దిగారు ఏపికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఎంపీలు నినాదాలు చేశారు.