ఏడాదికి రెండు పర్యాయాల పరీక్షలు

Prakash javadekar
Prakash javadekar

ఢిల్లీ: ప్రవేశ పరీక్షలైన జాతీయ ప్రవేశార్హత పరీక్ష(నీట్‌),జేఈఈ ఇకపై ఏడాదికి రెండు పర్యాయాలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన విధానం ఈ ఏడాది నుండే అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు పరీక్షకు ఎప్పుడైనా ఒకసారి హాజరు కావచ్చని పేర్కొన్నారు.