ఎన్‌కౌంట‌ర్‌లో ముష్క‌రులు హ‌తం

Encounter
Encounter

శ్రీ‌న‌గ‌ర్ః జమ్మూకాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఎంకౌంటర్ జరిగింది. బంది పోరా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు చేయడంతో ముగ్గురు ముష్క‌రులను మట్టుబెట్టినట్లు తెలుస్తుంది. ఘటనాస్థలిలో తుపాకులు, మందుగుండు సామాగ్రి సొంతం చేసుకున్నారు.