ఎద్దు దాడి: విదేశీయుడి మృతి

Foreigner
Foreigner

రాజస్థాన్‌: విదేశీయుడిపై ఎద్దు దాడి చేసిన ఘటన రాజస్థాన్‌లోని మానక్ చౌక్ పీఎస్ ఏరియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో విదేశీ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగా అతను మృతి చెందాడు.