ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు హతం

MAVOISTff
MAVOIST

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బాసగూడ పోలీసు స్టేషన్‌ పరధిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదుకుకాల్పులు జరిగాయి. ఈఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాదీనం చేసుకున్నాయి. ఆప్రాంతంలో బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.