ఎఎస్‌ఐ అత్యాచారం

Rape Attempt
Rape

ఎఎస్‌ఐ అత్యాచారం

బెంగళూరు: తుముకూర్‌ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళ తన ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళేలందుకు దారి మర్చిపోయింది.. మానసిక రగ్మతతో బాధపడుతున్న ఆమె తన ఇంటికి చేరటానికి సహాయం చేయాలని ఎఎస్‌ఐ రమేష్‌ను కోరింది. దాన్ని అవకాశంగా తీసుకున్న ఆ ఎఎస్‌ఐ కారులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఎస్‌ఐ రమేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.