ఎంపిక చేసిన కార్లపై 3శాతం ధరలు తగ్గించిన మారుతి

maruti
maruti

ఎంపిక చేసిన కార్లపై 3శాతం ధరలు తగ్గించిన మారుతి

న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ మారుతి తమ సంస్థకు చెందిన కొన్ని ఎంపిక చేసిన కార్లపై 3శాతం ధరను తగ్గించింది..జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్తా దాని ఫలితాలను కస్టమర్లకు అందజేయటంతో భాగంగా రేట్లుతగ్గించినట్టు మారుతి ప్రకటించింది.