ఇద్ద‌రు మ‌హిళా న‌క్స‌లైట్లు అరెస్టు

Arrested
Arrested

ఛ‌త్తీస్‌గ‌ఢ్ః బీజాపూర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరి నుంచి విద్యుత్ తీగలు, డిటోనేటర్లు, పైపు బాంబులతో పాటు విప్లవ సాహిత్యం, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ కదలికలపై ఈ ఇద్దరు మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.