ఆస్తులను విక్రయించనున్న సహారా

sahara subrata rai
sahara subrata rai

ఆస్తులను విక్రయించనున్న సహారా

న్యూఢిల్లీ: సహారా ఇండియా గ్రూప్‌ తమకు చెందిన 30 ఆస్తులను విక్రయించనున్నంది.. మొత్తం 1273 కోట్ల చదరపు అడుగుల ఆస్తులను విక్రయించేందుకు సహారగ్రూప్‌ సిద్ధమైంది.. ఈ ఆస్తుల విక్రయాల ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబిలో డిపాజిట చేయాల్సిన 5,092.64 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది..
======