ఆదాయపన్ను అంచనాల కేసులో సోనియా,రాహుల్‌కు ఊరట

rahul and sonia
rahul and sonia

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి ఆదాయపన్ను అంచనాల కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట కలిగించేందుకు న్యూఢిల్లీ హైకోర్టు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిశీలించేందుకు అంగీకరించింది. సోనియా, రాహుల్‌ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు, మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, కపిల్‌ సిబల్‌ కోర్టులో హాజరయ్యారు.