అపోలో..దారులపై రాకపోకలు నిషేధం

apollo roads
apollo roads

అపోలో..దారులపై రాకపోకలు నిషేధం

చెన్నై: చెన్నైలోని అపోలో వైద్యశాలకు వెళ్లే రహదారులన్నింటినీ మూసివేశారు. ఆ మార్గం గుండా ఎటువంటి వాహనాలను అనుమతించటం లేదు.. సిఎం జయలలిత గుండెపోటుకు గురై రాత్రి నుంచి అపోలో ఐసియువిభాగంలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే.