అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

Fire accident
Fire accident

పాట్నా: ముజఫర్‌ లోని చక్నూరాన్‌ ఏరియాలో స్నాక్స్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో మొత్తం 10 మంది ఉన్నట్లు తెలుస్తుంది. మరో ఏడుగురి ఆచూకీ తెలియాలేదు. ఘటనస్థలనికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.