కూతురి మాటతో సిగరెట్ బంద్

కుమారుడితో స్నేహితుడిగా బాలు

SP BALU
SP BALU

గాయకుడైన ఎస్పీబాలు తన గొంతు పాడవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని అందరూ అనుకుంటూ ఉంటారు.

కానీ ఆయనకు అలాంటి పట్టింపులేవీ ఉండేవి కావట. ఆయన ఒక్కోసమయంలోపాడే టపుడు స్మోకింగ్‌ అలవాటు ఉండేదట..

ఒక దశలో బాలు స్మోకింగ్‌కు బాసిన అయ్యారని ఆయన తనయుడు చరణ్‌ ఒక సందర్భంలో తెలిపారు.. అయితే కూతురు పల్లవి మాటతో ఎస్పీబాలు స్మోకింగ్‌ మానేశారట..

ఇక బాలు తన కుమారుడు చరణ్‌తో ఒక తండ్రిలా కాకుండా స్నేహితుడిగా ఉండేవారని ఇద్దరు మంచి మిత్రలుగా జోక్స్‌ వేసుకునేవారని తెలిసింది..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/