సోషల్‌ మీడియాలో సెగలు

సోనాక్షిసిన్హా ఫొటోలు వైరల్‌

Sonakshi sinha

‘దబాంగ్‌’సినిమా హిట్టవ్వటంతో సోనాక్షిసిన్హా రాత్రికి రాత్రే స్టార్‌హీరోయిన్‌అయిపోయింది.. అలా వెంటనే మరో రెండు మూడు హిట్లు వచ్చిపడ్డాయి..

దీంతో అమ్మడు గ్లామర్‌ షో చేయకుండానే స్టార్‌హీరోయిన్‌ అయ్యింది.. ఇపుడు అక్కడక్కడా ప్రతి మ్యాగజైన్‌ కవర్‌పేజీపై పొట్టిడ్రస్సుల్లో దర్శనమిస్తోంది ఈ భామ..

తాజాగా హెల్తీ టిప్స్‌ అందించే మ్యాగజైన్‌ కోసం హెల్తీతోపాటు కాస్తబోల్డ్‌గా కూడ ఫొటోషూట్‌ చేసింది.. కవర్‌పేజీపై మతిపోగొట్టే ఫోజు ఇచ్చింది..

తెల్లని షర్ట్‌ధరించి పై బటన్స్‌ తీసి కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.. సోషల్‌మీడియాలో సోనాక్షికి మిలియన్ల సంఖ్యలోఫాలోయింగ్‌ సంపాదించుకుంది..

ఎప్పటికపుడు తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ కెరీర్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ అభిమానులకు అందిస్తూ ఉంటుంది..

తాజాగా పోస్ట్‌చేసిన మ్యాగజైన్‌ కోసం చేసిన ఫొటోలు ఇపుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి..

‘లవ్‌ యువర్‌సెల్ఫ్‌.. బి యువర్‌సెల్ఫ్‌జజ అంటూ కాప్షన్‌ చేయటం విశేషం.. కాగా తాజాగా క్వారంటైన్‌ ఫొటో షూట్‌ అంటూ సోనాక్షి పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/