శిల్పా రెడ్డి : 40లో అడుగు పెట్టినా..

Shilpa Reddy New Pic

మాజీ మిస్ ఇండియా కంటెస్టెంట్ విన్నర్.. కింగ్ ఫిషర్ మోడల్ హైదరాబాదీ బ్యూటీ శిల్పా రెడ్డి నాలుగు పదుల వయసులో అడుగు పెట్టినా కూడా అందం ఏమాత్రం తగ్గలేదు. శిల్ప రెడ్డి తాజాగా ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వయసులో కూడా ఫిట్ బాడీతో కండలు కలిగి ఉన్న ఆమెను చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. శిల్పా  రెడ్డి హీరోయిన్ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోజ్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
వెండి తెరపై ఆసక్తి చూపించని శిల్పా  రెడ్డి ఈ ఫొటోను పోస్ట్ చేయడం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తుందా అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/