లవ్లీ బ్యూటీ ఆన్ ది బీచ్…

Ruhani Sharma
Ruhani Sharma

టాలీవుడ్లో హవా అంతా ఉత్తరాది భామలదే. ఒకరు ఫేడ్ అవుట్ అయ్యేలోపు నలుగురు కొత్త భామలు ఎంట్రీ ఇస్తారు. అలాంటి భామలలో ఒకరు రుహాని శర్మ. పంజాబీ కుడి అయిన ఈ రుహాని సుశాంత్ ‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ‘చిలసౌ’ లో రుహాని పోషించినది సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర.. గర్ల్ నెక్స్ట్ డోర్ టైపు. దీంతో ‘చిలసౌ’ కు మంచి పేరు వచ్చినప్పటికీ రుహానీ కెరీర్ కహానీ ఏమీ మారలేదు. మరి ఈ విషయం అర్థం అయిందేమో కానీ తన లోపలినుంచి హాట్ అపరిచితురాలిని బైటకు తీసి ఫోటో షూట్ లో పాల్గొంది.
స్లీవ్ లెస్ బ్లాక్ టాప్.. దానికి మ్యాచింగ్ గా చెక్స్ ఉండే ప్యాంట్ ధరించింది. డీప్ వీ నెక్ కావడంతో బీచ్ విస్తరాకుపై అందాలను ఎంతో అందంగా వడ్డించినట్టు అయిపోయింది.  రుహాని కూర్చున్న పోజు కూడా అదరహో. లూజ్ హెయిర్ స్టైల్ తో.. మొహం పై పడే వెంట్రుకలతో హాట్ నెస్ మరింతగా పెరిగింది.. 
ఈ ఫోటోకు  “లవ్లీ బ్యూటీ ఆన్ ది బీచ్”.. “బ్యూటీ ఆన్ ఫైర్”.. “హాట్ అండ్ స్పైసీ” అని నెటిజనులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు.