‘బిగ్‌బాస్‌’ ఇంట్లోకి వెళ్లనుంది..

Rakul Preet Singh
Rakul Preet Singh


తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ అపుడే అయ్యింది కదా. మళ్లీ స్టార్‌ హీరోయిన్‌ బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లటం ఏంటీ అనుకుంటున్నారా..అసలు విషయం ఏంటంటే. బిగ్‌బాస్‌ ప్రతిసీజన్‌లో కూడ సినిమాల ప్రమోషన్‌చేస్తూ వస్తున్నారు. ఇక ఈవారం బిగ్‌బాస్‌ ఇంట్లో మన్మథుడు2 చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించిన అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకోసం రకుల్‌రపీత్‌సింగ్‌ ఎంటర్‌ ఇవ్వబోతోంది.. నాగార్జునకూడ బిగ్‌బాస్‌లో మన్మథుడు2 ప్రమోషన్స్‌లోపాల్గొనబోతున్నట్టుగా సమాచారం..అయితే వీక్‌డేస్‌లో రకుల్‌ వెళ్లనుందా వీకెండ్‌లో వెళ్లనుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది..