ఫిబ్రవరి 21న ‘రాహు’

A STILL FROM RAAHU

కృతి గార్డ్‌, అభిరామ్‌ వర్మ, కాలకేయ ప్రభాకర్‌ , చలాకీ చంటి తదితరులు రాహు చిత్రంలో నటిస్తున్నారు..పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు కంప్లీట్‌ చేసుకున్న రాహు ఫిబ్రవరి21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. గాన గాత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తున సిధ్‌ శ్రీరామ్‌ పాడిన ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ.. పాట రాహుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ, ప్రేమకథా చిత్రంలా కన్పించినా.. ఇదో థ్రిల్లర్‌ మూవీ అన్నారు. ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యేలా కథనం సాగుతుందన్నారు.. తెలుగులో కొత్త ట్రెండ్‌కు క్రియేట్‌ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/