డిజిటల్‌ ఎంట్రీ

వెబ్‌సిరీస్‌కు ప్రకాష్‌రాజ్‌

Prakash Raj
Prakash Raj

ఇండస్ట్రీలో ఇపుడు ఎక్కువ మంది వెబ్‌సిరీస్‌ల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు..అంతేకాదుస్టార్‌ నిర్మాతలు సైతం వెబ్‌సిరీస్‌ల నిర్మాణంవైపు మొగ్గుచూపుతున్నారు..

ప్రముఖ తెలుగు నిర్మాత అనీల్‌సుంకర ఇటీవల షాడో వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది కూడ..

అనిల్‌సుంకర నిర్మాణంలోనే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ డిజిటల్‌ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్టుగా టాక్‌ వచ్చింది..

ఒకవైపు షాడో వెబ్‌సిరీస్‌ నిర్మిస్తూనే, మరో వెబ్‌సిరీస్‌ను ప్రకాష్‌రాజ్‌ కీలకపాత్రలో అనిల్‌ సుంకర నిర్మించబోతున్నారు.. ఈ వెబ్‌సిరీస్‌ కోసంప్రకాష్‌రాజ్‌ స్వయంగా స్క్రిప్టును రెడీ చేస్తున్నారని తెలిసింది..

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/