కిచ్చాసుదీప్‌ ‘పహిల్వాన్‌’

Pahilwan
Pahilwan

ఈగ ఫేమ్‌ కిచ్చా సుదీప్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం పహిల్వాన్‌.. ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారహి చలన చిత్రం తెలుగుప్రేక్షకులకు అందించనుంది.. ఈయాక్షన్‌డ్రామాలో సుదీప రెజ్లర్‌ పాత్రలో కన్పిస్తారు. తెలుగులోనూ పహిల్వాన అనేపేరతో ఆగస్టు 29న విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఎస్‌.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి, ఆకాంక్ష సింగ్‌ కీలకపాత్రల్లో నటించారు. రీసెంట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కుమంచి స్పందన వచ్చింది.. అర్జున్‌ జన్యా సంగీతం అందించారు..

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/