ఓటేసిని నాగచైతన్య, సమంత

Naga Chaitanya, Samantha Akkineni,
Naga Chaitanya, Samantha Akkineni,

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య సమంత అక్కినేని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉన్న పోలింగ్ కేంద్రంలో వీరిద్దరూహక్కును వినియోగించుకున్నారు.అనంతరం తమ భద్రతా సిబ్బందితో కలిసి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను మే 23న ప్రకటిస్తారు.


మరిన్ని సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/