నగరానికి మహేశ్‌ మైనపు బొమ్మ

Mahesh Babu wax statue
Mahesh Babu wax statue

హైదరాబాద్‌ : సినీ ఇండంస్ట్రీలో మహేశ్‌కు ఉన్న పాపులారిటీ గుర్తించిన మేగమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వహకులు మహేశ బాబు మైనపు విగ్రహాని తయారు చేసింది అయినే మహేశ లభిమానుల కోసం ఈ వగ్రహాన్ని ముంందుగా కొండాపూర్‌లోని ఏఎంబీ సీనిమస్‌ మల్టిప్లెక్సెలో ఆవిష్కరించారు తర్వాతా సంగపూర్‌ మ్యూజియంలో విగ్రహాని ఏర్పాటు ,చేస్తారు.ఇప్నుడు అభిమానులు మైనపు బోమ్మతో సెల్ఫీ దిగే అవకాశం కల్పించారు ఇలాంటి కార్యక్రమం తర్వాత విగ్రహాన్ని తరలించడం మేడమ్‌ టుస్సాడ్‌ చరిత్రిలోనే మొదటిసారి కవడం విశేషం ఈ కార్యక్రమంలో మహేశ్‌ బాబుతో అమన కుటుంబసభ్యులు,మ్యూజియం ప్రతినిధులు ,అభిమనులు పాల్గోన్నారు.

https://www.vaartha.com/news/movies/
మరిన్ని తాజా తెర-సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: