అతుక్కంటే వదలదు

MAGNET 1st LOOk111
MAGNET 1st LOOL

అతుక్కంటే వదలదు

ఈ అయస్కాంతం అతుక్కుంటే వదలదు.. కుర్రాళ్ల గుండెలకు సూదిలా గుచ్చుకుని, వైరస్‌లా చిల్లు పెడుతుంది.. ఆపై ఆపరేషన్‌ కత్తికి కూడ చిక్కదు దొరకదు.. ఆ సంగతి ఏంటంటే. ఈ పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది.. ఈ ముద్దుగుమ్మ ఎవరింతకీ. అంటే .. పోటుగాడు , జేమ్స్‌బాండ్‌ చిత్రాలతో కుర్రాళ్ల గుండెలకు అతుక్కుపోయిన సాక్షిచౌదరి…ఇటీవలే సువర్ణ సుందరి అంటూ బరిలోకి దిగింది.. అయితే ఈ లోగా మరో టపాకా§్‌ు పేలుస్తూ ఇలా ప్రత్యక్షమైంది సాక్షిచౌదరి బాంబ్‌.. ఈ మె కథానాయికగా ఎంఎఎస్‌ రెడ్డి దర్శకత్వంలో మాగ్నెట్‌ చిత్రం తెరకెక్కింది.. ఈచిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో పోసాని , భరణి వంటి సార్లు నటిస్తున్నారు. ప్యూర్‌ లవ్‌ రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రం యూనిట్‌ చెబుతోంది.. లార్డ్‌ శివ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎం.శివారెడ్డి నిర్మిస్తున్న ‘ మాగ్నట్‌ ఫస్ట్‌లుక్‌ యూత్‌కు అయస్కాంతం లా అతక్కుపోయిందనటంలో సందేహం లేదు.. త్వరలో ఈచిత్రం టీజర్‌ విడుదల కానుంది. అందండీ సంగతి.