కార్తీ, రష్మిక కొత్త చిత్రం

కార్తీ, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది.. ఈచిత్రంపూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. కార్తీ 19వ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రంలో గీత గోవిందం ఫేం రష్మిక మందన్నహీరోయిన్‌గా నటిస్తోంది.. ప్రస్తుతం సూర్యతో ఏన్‌జీకె , కార్తీతో ఖైదీ నిర్మిస్తున్న ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈచిత్రాన్నినిర్మిస్తున్నారు.. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు..