తెగ రెచ్చిపోతున్న వైనం

Kareena Kapoor, Sonam Kapoor
Kareena Kapoor, Sonam Kapoor

కరీనాకపూర్‌ , సోనమ్‌కపూర్‌ గురించి మాట్లాడుకుందాం.. వీరిద్దరూ తెగ రెచ్చిపోతున్న వైనం ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది.. కరీనా,సోనమ్‌ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘వీరే ది వెడ్డింగ్‌.. శుక్రవారం రిలీజైంది.. సినిమాలోకంటెంట్‌ ఎలాగూ హాట్‌ఘాటుగానే ఉంటుందనే సంగతి ముందుగానే తెలిసిపోయింది. కానీ ఈచిత్రం ప్రచారం కొసమా అన్నట్టుగా తెగ అందాల రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక మేగజైన్‌కు కవర్‌పేజీకి సందడి చేసిన వీరిద్దరూ ఇపుడుస్విమ్మింగ్‌ ఫూల్‌లో కలిసి అందాలను ఆరబోస్తున్నారు.