ఇన్ స్టా మాధ్యమంలో హల్ చల్

మీరా చోప్రా ఫోటో అభిమానుల్లో వైరల్

Meera Chopra
Meera Chopra

పవన్ కల్యాణ్ సరసన `బంగారం` చిత్రంలో నటించింది బాలీవుడ్ బ్యూటీ మీరా చోప్రా. ఆ తర్వాత అడపాదడపా నటించే అవకాశాలైతే దక్కాయి. `

వాన` చిత్రంలోనూ మీరా నటన ఆకట్టుకుంది. చక్కని ప్రేమాకథా చిత్రంలో యాప్ట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

అటుపైనా తెలుగులో ఓ అరడజను చిత్రాల్లో నటించింది. తమిళం- హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.

తాజాగా ఇన్ స్టా మాధ్యమంలో లోదుస్తులతో కనిపించి హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాల్లో షేర్ లు లైకులతో మీరా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇన్ స్టాలో రెగ్యులర్ గా జిమ్ యోగా వీడియోల్ని షేర్ చేస్తూ మీరా చోప్రా టచ్ లోనే ఉంది. 

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/