రక్షకుడుగా వస్తాన్నంటున్న సుధీర్‌

HERO SUDHEER

మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘వి.. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.. ఇందులోనాని నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పఆరతలో కన్పించనున్నారు.. ఈచిత్రంఫుల్‌ లెంగ్ట్‌ వయొలెన్స్‌ బేస్డ్‌ మూవీగా ఉండనుంది.. ఇందులో మరొక హీరో సుధీర్‌బాబు కూడ కీలకపాత్రలో నటిస్తున్నారు.. ఇందులో ఆయనదిపాజటివ్‌ క్యారెక్టర్‌..తన పాత్ర గురించి చెబుతూ.. రాక్షసుడు ఎదిగిననాడు ఒకడొస్తాడు.. వాడే ఇప్పుడొస్తున్నాడు. రక్షకుడు వస్తున్నాడు అంటూ తన ఫస్ట్‌లుక్‌ జనవరి 27న విడుదల కానుందని సుధీర్‌బాబు తెలిపారు. నివేత థామస్‌, ఆదితిరావ్‌ హైదరి పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈఏడాది మార్చి25న ఉగాది కానుకగా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com