స్టన్నింగ్‌ బ్యూటీ

Eesha Rebba

హీరోయిన్‌ ఈషారెబ్బా మొదట్లో మంచి అవకాశాలే వచ్చాయి.. అదలా ఉంచితే సోషల్‌మీడియాను ఆడుకోవటంలో అమ్మడు బిజీగా ఉంది.. ఈ మధ్య ఈషా ఒక గ్లామరస్‌ ఫొటో చేసింది.. ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫాటోలకు ఎ గోల్డెన్‌ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ ..అంటూ క్యాప్షన్‌ పెట్టింది.. ఫొటోల విషయానికొస్తే.. మోడరన్‌ డ్రెస్‌లో కన్పించింది. చాలా పొట్టిగా ఉన్న జీన్స్‌ నిక్కరు, పైన టీషర్ట్‌, బ్లజర్‌ ధరించి కత్తిలాంటి ఫోజుచ్చింది.. అభరణాలు ఏమీ పెట్టుకోకుండా సింపుల్‌గా మోడరన్‌ లుక్‌లో ఉంది. నెటిజన్లు ఊరుకుంటారా మరి.. స్టన్నింగ్‌ బ్యూటీ, తెలుగు పాప, మైండు బ్లాకు,, ఈషా రెబ్బా అబ్బబ్బబ్బా.. , కిరాక్‌ పోరి అంటూ రెచ్చిపోయారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/